సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలపై మీ స్పందన తెలియ చేయాలనేది నా ఈ చర్చా వేదిక ముఖ్యోద్దేశ్యం సహకరిస్తారని ఆశిస్తూ.......
Saturday, 14 July 2012
మలేషియా మామిడి కాయ
మలేషియాలో నా స్నేహితుడు అంగప్పన్ వారి చెట్టుకు కాసిన 2.5కిలోల బరువు గల మామిడి కాయను ఈ రోజు ఇచ్చాడు. మొదట గుమ్మడి కాయేమోనని బ్రమించాను కాని పరిశీలంచి మామిడి కాయేనని నిర్ధారించుకున్నాను. ఏదో మీరు కూడా చూస్తారని.......
No comments:
Post a Comment
మీ అమూల్యమైనా అభిప్రాయం తెలియచేయండి.