Sunday 14 August 2011

2.5 పెటాబైట్లంటే పది లక్షల గిగాబైట్లా?

ఈ రోజు ఈనాడు ఆదివారం అనుబందం సిల్లి పాయింట్ శీర్షికన 2.5 పెటాబైట్లంటే పది లక్షల గిగాబైట్లని సెలవిచ్చారు ఇది నిజమేనా? ఈనాడు రూటే సపరేటేమో!!