Sunday 14 August 2011

2.5 పెటాబైట్లంటే పది లక్షల గిగాబైట్లా?

ఈ రోజు ఈనాడు ఆదివారం అనుబందం సిల్లి పాయింట్ శీర్షికన 2.5 పెటాబైట్లంటే పది లక్షల గిగాబైట్లని సెలవిచ్చారు ఇది నిజమేనా? ఈనాడు రూటే సపరేటేమో!!




Friday 29 July 2011

సినిమా సెన్సార్ బోర్డ్ అధికారులకు చిత్తశుద్ది ఉందా?

ఈ సన్నివేశము బాలక్రిష్ణ నటించిన "సింహా" చిత్రం లోనిది. విని మీ తీర్పు చెప్పండి.

Friday 22 July 2011

బందులు అవసరమా?

బందుల వల్ల తెలంగాణ వస్తుందా? బందుల వల్ల ఎవరికి లాభం?