Sunday 6 May 2012

CCK రావు గారు మక్కికి మక్కిగా మీ బ్లాగునుండి రాసే వాళ్ల కోసమా ఈ ప్రయత్నం!!!








  • జైల్ సింగ్ ఎప్పుడు జన్మించారు-- మే 5, 1916.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా పనిచేసిన కాలం-- 1982-87.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రులు-- ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ.
  • జైల్ సింగ్‌కు ముందు భారత రాష్ట్రపతి-- నీలం సంజీవరెడ్డి.
  • జైల్ సింగ్ తర్వాత భారత రాష్ట్రపతి-- ఆర్.వెంకటరామన్.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో జరిగిన ముఖ్య సంఘటనలు-- ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య.






  • జైల్ సింగ్ 1982లో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- పంజాబ్.



  • (జైల్ సింగ్ గారు 1982లో పంజాబ్ ముఖ్య మంత్రిగా పని చేయలేదు. 1982లో పంజాబ్ ముఖ్యమంత్రిగా  దర్భారా సింగ్ ఉన్నారు. జైల్ సింగ్ గారు కాంగ్రెస్ తరఫున  ముఖ్య మంత్రిగా పని చేసిన కాలం 17మార్చి 1972 నుండీ 30 ఎప్రిల్ 1977 వరకు )

                      

    వీకీపేడీయా సమాచారం స్క్రీన్ షాట్







  • 1983-86 కాలంలో జైల్ సింగ్ ఏ అంతర్జాతీయ కూటమికి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు-- అలీనదేశాల కూటమి.
  • జైల్ సింగ్ ఎప్పుడు మరణించారు-- డిసెంబరు 25, 1994.
  • జైల్ సింగ్ సమాధిపేరు-- ఏక్తాస్థల్.


  • ఇప్పుడు చెప్పండి రావు గారు మీ కాంటేంట్‌ను నమ్ముకొని పోటీ పరీక్షలకు తయారైతే గోవిందా..గోవిందా..  మిమ్మల్ని నమ్మాలా? వికిపిడియాను నమ్మాలా? !!! ఇప్పుడు మీకేమనిపిస్తుందో నాకర్థమవట్లేదండీ!!

    ఆ.. ఏమిటీ మక్కికి మక్కిగా మీ బ్లాగునుండి రాసే వాళ్లను పట్టుకునేందుకా ఈ ప్రయత్నం!! మీ ప్రయత్నం అబినందనీయమండీ!!


    CCKరావు గారి బ్లాగు:  http://cckrao2000.blogspot.com/2012/05/zail-singh.html


                                                                  రావు గారి బ్లాగ్ స్క్రీన్ షాట్

    4 comments:

    1. I think he changed it.

      ReplyDelete
    2. అవునండి కొద్ది నిమిషాల క్రితమే మర్చారు.

      ReplyDelete
    3. అసలు ఆయిన రాసేదే ప్రక్కొడి దగ్గర దొబ్బి. ఆయినకు సొంతముగా రాసేంత దృశ్యము లేదు. ఏరొజున్న ఎవరన్నా వార్తల్లో వుంటే అనాటి వార్త పత్రికల్లొని గణాంకలే వీరి జనరల్ నాలెడ్జ్ లొని వ్యక్తులు. ఇది సినిమా దానికి ఓహో నాది పొయిందే అని చాలా భాధ. ఏమి వీరు రాసింది కాళిదాసు శాకుంతలమా లేక విశ్వనాధుని కల్పవృక్షమా. బజారులో విరీ జనరల్ నాలెడ్జ్ కన్నా సరి అయినవి చాలావున్నయి. గాంధి గారు అక్టొబర్ 2 న పుట్టారని అంటే అది విశ్వజననీయం కాభట్టి అందరు అదే రాస్తారు. మరి విరు మాత్రము వేరే ఎలా రాస్తారు.వీరి వాదన ప్రకారము 2అని వ్రాసిన వారందరు వీరి డేటా సంగ్రహించిన వారే.వీరి వాదన డొల్ల అర్థములేని భాధ.వీరికి అంతగా కాపిరైటు అనే దానిమీద అభిమానము వుంటే ఓక పుస్తకము ప్రచురించి.దానికి నియమ నిభంధనలు కాపిరైటు చట్టము సి.అర్.పి.సి 52 ప్రకారము రిజిస్టర్ చేయగలిగితే మంచిది.లేకపొతే కొర్ట్ కు వెళ్ళి తన వాదన వినిపించి న్యాయము పొందాలి.ఇవి ఏమి లేకుండా చిన్నపిల్లవాడు తన తాయిలం పొయిందని గోల పేడతాడు అలా వుంది మరి.

      ReplyDelete
    4. CCKరావు బ్లాగ్‌లో జరుగుతున్న చర్చపై ఓ కన్నేసి రావు రెండు నాలుకల తీరును గమనించండి.
      http://cckrao2000.blogspot.com/2012/05/rameshmay-4-2012-0734-pm-cck-yesno.html

      ReplyDelete

    మీ అమూల్యమైనా అభిప్రాయం తెలియచేయండి.