Anonymous గారు "మీలాంటి వాళ్లకు అండగా మేముంటాం,అధైర్యపడకండి" అనే మాటకు "మీకు నేనున్నా.. అధైర్య పడవద్దు" అనే మాటకు వ్యత్యాసం లేదంటారా? ఈ శీర్శీకను ఫోటోను పక్క పక్కనే చూస్తే ఏమనిపిస్తుంది? ఇది జగన్ గారిని ఉద్దేశించి రాయలేదు కేవలం ఆ శీర్శీక వాడిన విలేఖరిని గూర్చి మాత్రమే. "మీకు(నీకు)నేనున్నా.." అనే మాటను కుటుంభ సంబందాల్లో,కాని స్నేహితుల్లో కాని వాడితే తప్పుగా అనిపించక పోవచ్చు,అది బాదితులకు బరోసాలా,ఓదార్పులా ఉంటుంది. కాని అదేమాటను ముఖ్యంగా మహిళలతో ఇతరులు వాడితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించండి.
ఈ శీర్షికలో అసందర్భం నా మట్టిబుర్రకి తోచడంలేదు.. కాస్త వివరిద్దురూ
ReplyDeleteAnonymous గారు
ReplyDelete"మీలాంటి వాళ్లకు అండగా మేముంటాం,అధైర్యపడకండి" అనే మాటకు "మీకు నేనున్నా.. అధైర్య పడవద్దు" అనే మాటకు వ్యత్యాసం లేదంటారా? ఈ శీర్శీకను ఫోటోను పక్క పక్కనే చూస్తే ఏమనిపిస్తుంది? ఇది జగన్ గారిని ఉద్దేశించి రాయలేదు కేవలం ఆ శీర్శీక వాడిన విలేఖరిని గూర్చి మాత్రమే. "మీకు(నీకు)నేనున్నా.." అనే మాటను కుటుంభ సంబందాల్లో,కాని స్నేహితుల్లో కాని వాడితే తప్పుగా అనిపించక పోవచ్చు,అది బాదితులకు బరోసాలా,ఓదార్పులా ఉంటుంది. కాని అదేమాటను ముఖ్యంగా మహిళలతో ఇతరులు వాడితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించండి.