Tuesday 14 February 2012

ఈ శీర్షికకు అర్థమేమిటి?

కొందరు విలేఖరుల పాండిత్యం, అతి ఉత్సాహాం వల్ల ఇలాంటి అసంధర్భ శీర్షికలు ఉద్భవిస్తాయనడానికి ఇదో మచ్చుతునక మాత్రమే.ఈ శీర్షిక సమంజసమంటారా? ఓదార్పంటే ఇదేనా?

2 comments:

  1. ఈ శీర్షికలో అసందర్భం నా మట్టిబుర్రకి తోచడంలేదు.. కాస్త వివరిద్దురూ

    ReplyDelete
  2. Anonymous గారు
    "మీలాంటి వాళ్లకు అండగా మేముంటాం,అధైర్యపడకండి" అనే మాటకు "మీకు నేనున్నా.. అధైర్య పడవద్దు" అనే మాటకు వ్యత్యాసం లేదంటారా? ఈ శీర్శీకను ఫోటోను పక్క పక్కనే చూస్తే ఏమనిపిస్తుంది? ఇది జగన్ గారిని ఉద్దేశించి రాయలేదు కేవలం ఆ శీర్శీక వాడిన విలేఖరిని గూర్చి మాత్రమే. "మీకు(నీకు)నేనున్నా.." అనే మాటను కుటుంభ సంబందాల్లో,కాని స్నేహితుల్లో కాని వాడితే తప్పుగా అనిపించక పోవచ్చు,అది బాదితులకు బరోసాలా,ఓదార్పులా ఉంటుంది. కాని అదేమాటను ముఖ్యంగా మహిళలతో ఇతరులు వాడితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించండి.

    ReplyDelete

మీ అమూల్యమైనా అభిప్రాయం తెలియచేయండి.